31/08/2022
Here's wishing this Ganesh Chaturthi is the start of something great for each of us and that every hurdle in our path to success disappears. Ganapati Bappa Moriya!
గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ - మీకు , మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ❤️
Happy