Srinidhii Home Foods

Srinidhii Home Foods Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Srinidhii Home Foods, Restaurant, Vijayawada.

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు పెండెల తేజేశ్వర నాయుడు. ఇతను జోమాటో కంపెనీలో పనిచేస్తున్నానని ప్రజలను మోసం చేస్తూ దొంగతనాలు, ...
27/10/2025

ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు పెండెల తేజేశ్వర నాయుడు. ఇతను జోమాటో కంపెనీలో పనిచేస్తున్నానని ప్రజలను మోసం చేస్తూ దొంగతనాలు, సైబర్ దొంగతనాలు చేస్తూ తిరుగుతున్నాడు. ఇతను హోటల్స్, డార్మిటరీలలో వుంటూ ప్రజలను మోసంచేస్తున్నాడు. ఇతను ఎవరికయినా కనపడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి. ఇతను ఆంద్రప్రదేశ్, తెలంగాణ, మరియు మధ్యప్రదేశ్ వరకు ఇతని దొంగతనాలను విస్తరించాడు. పోలీస్ వారు వెంటనే స్పందించి ఇతనిని పట్టుకోనియెడల చాలామంది మోసపోయే ప్రమాదం ఉందని గ్రహించగలరు. ఈ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ హోంమినిస్టర్ గౌరవనీయులు శ్రీమతి అనిత గారికి చేరెవరకు షేర్ చెయ్యగలరు. 🙏

దొంగ యొక్క వివరాలు:
PENDELA TEJESWARNAIDU,
PHONE NUMBERS:
7702496945
8688409391
7702874603.

Address

Vijayawada
520004

Telephone

+919849271141

Website

Alerts

Be the first to know and let us send you an email when Srinidhii Home Foods posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category