09/10/2017
తిరుమలలో జరిగే విశిష్ట సేవలు సుప్రభాతం,అర్చన,తోమాల,అష్టదళ పాద పద్మారాదన టికెట్లను పొందుటకు అవకాశం ఈనెల 13 వతేది 10గ0.లలోపు www.ttdsevaonline.com
Website lo రిజిస్టర్ చేసుకొని ఎలక్ట్రానిక్ డిప్ లో మీ ఆధార్ నంబర్ తో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి.తరువాత 13 న మధ్యాహ్నం 12గ.లకు డ్రా తీయబడును.మీ మొబైల్ కి సందేశం వస్తుంది మీకు కేటాయించబడింది సేవా details తో
వివరాలకు సంప్రదించండి
9959670974
సంతోష్ కుమార్ అయ్యర్ పీలేరు