Atharintiki Dharedi.

Atharintiki Dharedi. Power star Pawan Rocking once again in Atharintiki Daredhiiiii.....................
Hope We all Enjo

Pawan Kalyan garu says..... " Bharani, comediann in this short film will have a bright Future" oh really........ let u w...
22/04/2015

Pawan Kalyan garu says..... " Bharani, comediann in this short film will have a bright Future" oh really........ let u watch.... !!!!

Beautiful feelings-preminchalantey matladanavasaram ledhu Telugu musical shortfilm Screenplay & Direction : Pramod.Bharoth. Producer : Suresh.Bharoth Rhythm ...

తెలుగునాట ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య నలుగుతూ నటించడంలో ఒక్కో స్టార్ ఒక్కోతీరున అలరించారు... కింగ్ నాగార్జున కూడా పలు చిత్ర...
12/02/2015

తెలుగునాట ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య నలుగుతూ నటించడంలో ఒక్కో స్టార్ ఒక్కోతీరున అలరించారు... కింగ్ నాగార్జున కూడా పలు చిత్రాల్లో ఇద్దరు భామల నడుమ నటించి మెప్పించారు... ఆ మధ్య 'కింగ్' సినిమాలో అయితే ఏకంగా ఓ పాటలో పలువురు భామలతో భమ్ చిక భమ్ ఆడి ఆకట్టుకున్నారు నాగ్... ఇప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో హోస్ట్ గానూ తనదైన బాణీ పలికిస్తున్నారాయన... ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు ఈ షోలో గెస్ట్స్ గా వచ్చి అలరించారు... అనుష్క, శ్రియ, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ వంటి అందాలభామలు ఈ షోలో మురిపించారు... ఇటీవల మిసెస్ ఇండియా శిల్పారెడ్డితో కలసి అందాలభామ రెజీనా కూడా సందడి చేసింది... అలా ఇద్దరు అందగత్తెలతో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోను రంజింప చేసిన నాగార్జున మరోమారు ఇద్దరు భామలతో కలసి ఆ షోను రక్తికట్టించబోతున్నారు... అదీ ప్రేమికుల రోజున కావడం విశేషం...

Rocking Photoshoot Of   And   For  .This is VarunTej's  .    ..............................:) :)
12/02/2015

Rocking Photoshoot Of And For .
This is VarunTej's . ..............................:) :)

సియోల్‌ : చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. స్మార్ట్‌ఫోన్‌ చిక్కిన కొద్దీ దాని క్రేజ్‌ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తా...
12/02/2015

సియోల్‌ : చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. స్మార్ట్‌ఫోన్‌ చిక్కిన కొద్దీ దాని క్రేజ్‌ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా ఎలా కావాలంటే అలా మలుచకునేలా (ఫ్లెక్సిబుల్‌) స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిగో ఈ చిత్రంలో కనిపించే స్మార్ట్‌ఫోన్‌ కూడా అలాంటిదే! సమీప భవిష్యత్తులో మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్‌ తుది ప్రయోగాల్లో ఉందని సౌత్‌ కొరియా పరిశోధకులు తెలిపారు.

12/02/2015

Get Ready To Watch 's Today At Only On ..........................................:)

పవర్‌ లేకపోయినా ప్రభ తగ్గలేదు అట్టహాసంగా టీఎ్‌సఆర్‌ మనవడి వివాహ రిసెప్షన్‌.. హేమాహేమీల హాజరున్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ...
12/02/2015

పవర్‌ లేకపోయినా ప్రభ తగ్గలేదు
అట్టహాసంగా టీఎ్‌సఆర్‌ మనవడి వివాహ రిసెప్షన్‌.. హేమాహేమీల హాజరు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఆయన పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. అయినప్పటికీ ఢిల్లీలో ఆయన హవా తగ్గలేదు. ఆయన మనవడి వివాహంసందర్భంగా మంగళవారం రాత్రి అశోకా హోటల్‌లో ఏర్పాటు చేసిన విందుకు పలువురు హేమాహేమీలు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మనవడి వివాహ రిసెప్షన్‌ రాజధాని ఢిల్లీలో పలువురు దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ, అతిరథ మహారథులైన కాంగ్రెస్‌ నేతలే కాదు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, బీజేపీ సీనియర్‌ నేతలు, త్రివిధ దళాధిపతులు, కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ, వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులు, గవర్నర్లు, సీబీఐ డైరెక్టర్‌ మొదలైన ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ‘సోనియా తన కూతురు ప్రియాంకాగాంధీనే కాదు, ప్రియాంక కూతురు నిరాలా తోసహా ఈ కార్యక్రమానికి హాజరు కావడం నన్ను ఎంతో ఆనందపరిచింది’ అని టీఎ్‌సఆర్‌ ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’కి చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, గవర్నర్లు రోశయ్య, విద్యాసాగర్‌ రావు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జైట్లీ, సదానంద గౌడ, రాంజెత్మలానీ తదితరులు హాజరైనట్లు తెలిపారు....

12/02/2015

Address

D-no 11-1/21
Macherla
522426

Alerts

Be the first to know and let us send you an email when Atharintiki Dharedi. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Restaurant

Send a message to Atharintiki Dharedi.:

Share