Subbayya Gari Hotel - Kondapur

Subbayya Gari Hotel - Kondapur Kakinada’s Pride - Serving Pure Vegetarian Andhra Cuisine Since 1955.
📍Kondapur, Hyderabad
(245)

ఆ శ్రీ రాముని చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ, సుబ్బయ్య గారి హోటల్ తరఫునుంచి అందరికి శ్రీ రామ నవమి శుభాక...
30/03/2023

ఆ శ్రీ రాముని చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ, సుబ్బయ్య గారి హోటల్ తరఫునుంచి అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!

22/03/2023

షడ్రుచుల సంగమమైన ఈ ఉగాది సంబరం మీ జీవితంలో సరికొత్త సంబరాన్ని మరియు కొత్త అనుభవాల్ని తేవాలి అని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు మీ సుబ్బయ్య గారి హోటల్ తరపు నుండి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

With RRR's historic win at the Oscars, it's time to celebrate and savor the flavors of our rich culture. So let's all go...
13/03/2023

With RRR's historic win at the Oscars, it's time to celebrate and savor the flavors of our rich culture.
So let's all go 'Naatu Naatu' with this historic win and relish every bite of this scrumptious triumph!
🏆

ఆ ఈశ్వరుని చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబసభ్యులందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు!      ...
18/02/2023

ఆ ఈశ్వరుని చల్లని దీవెనలు ఎల్లవేళలా మీకు అందాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబసభ్యులందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు!

India is a land of culture, tradition, values, and mouth-watering cuisines. This Republic day, get a taste of the flavou...
26/01/2023

India is a land of culture, tradition, values, and mouth-watering cuisines.

This Republic day, get a taste of the flavours that unite us wherever we are, from Subbayya Gari Hotel.
Happy Republic Day!

ఈ సంక్రాంతికి మన సుబ్బయ్య గారి హోటల్లో నోరూరించే వంటకాలు సిద్ధంగా ఉన్నాయి, రండి ఆస్వాదించండి. సంక్రాంతి శుభాకాంక్షలు!   ...
15/01/2023

ఈ సంక్రాంతికి మన సుబ్బయ్య గారి హోటల్లో నోరూరించే వంటకాలు సిద్ధంగా ఉన్నాయి, రండి ఆస్వాదించండి.
సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగుల్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, అందరికి భోగి శుభాకాంక్షలు!రండి, ఈ భోగిని మన సుబ్బయ్య గార...
14/01/2023

ఈ భోగి మీ ఇంట కొత్త వెలుగుల్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, అందరికి భోగి శుభాకాంక్షలు!

రండి, ఈ భోగిని మన సుబ్బయ్య గారి హోటల్లోని కమ్మనైన పిండివంటలతో ఆహ్వానించండి.
🔥✨

May you all have an amazing 2023 that’s filled with great fun, flavours, and everything delightful in between. Happy New...
01/01/2023

May you all have an amazing 2023 that’s filled with great fun, flavours, and everything delightful in between.
Happy New Year!

This Christmas, enjoy a delicious and fun-filled South Indian breakfast at Subbayya Gari Hotel. Come enjoy all your favo...
25/12/2022

This Christmas, enjoy a delicious and fun-filled South Indian breakfast at Subbayya Gari Hotel.

Come enjoy all your favorite food and get some extra fun every day!

మైమరపించే ఆంధ్రా రుచులు ఇక రానే వచ్చాయి!సుబ్బయ్య గారి హోటల్‌లో డిసెంబర్ 1 నుండి రకరకాల సాంప్రదాయ ఆంధ్రా టిఫిన్‌లను అందిస...
30/11/2022

మైమరపించే ఆంధ్రా రుచులు ఇక రానే వచ్చాయి!

సుబ్బయ్య గారి హోటల్‌లో డిసెంబర్ 1 నుండి రకరకాల సాంప్రదాయ ఆంధ్రా టిఫిన్‌లను అందిస్తున్నాము. రండి, ఇంటిని తలపించే ఈ రుచులను ఆస్వాదించండి!

Experience the richness of Andhra flavours with our delicious tiffins, available from December 1st, at Subbayya Gari Hot...
30/11/2022

Experience the richness of Andhra flavours with our delicious tiffins, available from December 1st, at Subbayya Gari Hotel Kondapur!

We're offering a variety of traditional Andhra tiffins, each with its own unique flavor.

Come, and spice up your breakfast, every day!

Address

First Floor, Ektha Pearl, Above Ratnadeep Super Market, Kothaguda
Kondapur
500081

Opening Hours

Monday 11am - 4pm
Tuesday 11am - 4pm
Wednesday 11am - 4pm
Thursday 11:30am - 4pm
7pm - 4pm
Friday 11:30am - 4pm
7pm - 11pm
Saturday 7pm - 4pm
Sunday 11am - 11pm

Telephone

+917013844344

Alerts

Be the first to know and let us send you an email when Subbayya Gari Hotel - Kondapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Restaurant

Send a message to Subbayya Gari Hotel - Kondapur:

Share