Nivvaas Arka Restaurant

Nivvaas Arka Restaurant nivvaas Arka Restaurant, BLACK BRIDGE AMALAPURAM

మీకు మీ కుటుంబ సభ్యులకు  #వినాయక చవితి  #శుభాకాంక్షలు.   everyone a Happy    #నివాస్_ఆర్కా•  #రెస్టారెంట్ •నల్లవంతెన,  #...
06/09/2024

మీకు మీ కుటుంబ సభ్యులకు #వినాయక చవితి #శుభాకాంక్షలు.
everyone a Happy

#నివాస్_ఆర్కా
• #రెస్టారెంట్ •

నల్లవంతెన, #అమలాపురం


మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు  🎋🌾💐  #2024        & nonveg
08/04/2024

మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు 🎋🌾💐 #2024 & nonveg

    amalapuram        freidrice   Currys
02/04/2024

amalapuram

freidrice
Currys

అమలాపురం నోరూరించే పొట్లం బిర్యానీ Address : Black bridge, Ntr Marg road, opp. ntr statue, Amalapuram, Andhra Pradesh 53...
15/02/2024

అమలాపురం నోరూరించే పొట్లం బిర్యానీ

Address : Black bridge, Ntr Marg road, opp. ntr statue, Amalapuram, Andhra Pradesh 533201
Location : https://maps.app.goo.gl/Sg8CJnBiJJkRKtpG7

★★★★★ · Restaurant

19/11/2023

అందరికి హృదయపూర్వక "విజయదశమి" శుభాకాంక్షలు 🙏🙏🙏.శివుని తేజము ముఖముగా... విష్ణు తేజము బాహువులుగా... బ్రహ్మ తేజము పాదములుగా...
24/10/2023

అందరికి హృదయపూర్వక "విజయదశమి" శుభాకాంక్షలు 🙏🙏🙏.శివుని తేజము ముఖముగా...
విష్ణు తేజము బాహువులుగా...
బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది...
ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు...
ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది...
మహిషాసురుని తరుపున పోరు సల్పుతున్న ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది...
ఈ యుద్ధములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది...
దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు...
ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము "దసరా మహపర్వదినంగా" ప్రజలచే కొనియబడింది...
పై వృత్తాంతం ద్వారా తెలుసుకొనబడినది ఏంటంటే...
వరం పొందాం కదా అని రాక్షస కార్యములు అధికమైతే సరైన సమయంలో దైవ శక్తిచే "వధ" తథ్యం 🔥🔥🔥
అందరికి హృదయపూర్వక "విజయదశమి" శుభాకాంక్షలు 🙏🙏🙏

  no veg Tiffin's
02/10/2023

no veg Tiffin's

    special
01/10/2023

special

Today special (SUNDAY)       delicious food in
01/10/2023

Today special (SUNDAY) delicious food in

Address

Nivvaas Arka Restaurant
Amalapuram
533201

Website

Alerts

Be the first to know and let us send you an email when Nivvaas Arka Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category