Raju Gari Ruchulu - Ravulapalem

Raju Gari Ruchulu - Ravulapalem Kodi paluo and prawns Paluo

10/08/2024
30/12/2023

06/04/2023
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతామ్!దాస్వామి విష్ణవే తుభ్యంబ్రహ్మలోక జిగీషయా!!బ్రహ్మలోక ప్రాప్తికోసం నేను సువర్ణ సంపద ...
04/03/2023

కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతామ్!
దాస్వామి విష్ణవే తుభ్యం
బ్రహ్మలోక జిగీషయా!!

బ్రహ్మలోక ప్రాప్తికోసం నేను సువర్ణ సంపద గల, స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను అని కన్యాదాత నారికేళ పూర్ణంగా తన కుమార్తెను అప్పగిస్తాడు. హిందూ వివాహ వేడుకలో కొబ్బరి బొండాలుకి ఎంతో ప్రాశస్త్యం ఉంది.

ఇప్పుడు మీ పెళ్లి వేడుకకు మరింత వన్నె తెచ్చే విధంగా ప్రత్యేక అలంకరణలతో మా రాజు గారి రుచుల వారు మీకు అందిస్తున్నారు. మంగళప్రదమైన వివాహ తంతు ఇప్పుడు మా ప్రేమతో మరింత అందంగా ఉండాలని ఆశిస్తూ మరిన్ని అందమైన కళాకృతులు కలిగిన కొబ్బరి బొండలను తెలుగు రాష్ట్రాలలో ఎక్కడికైనా పంపగలము.

#9951274447

Address

Ravulapalem
533238

Opening Hours

Tuesday 11am - 9pm
Wednesday 11am - 9pm
Thursday 11am - 9pm
Friday 11am - 9pm
Saturday 11am - 9pm
Sunday 11am - 9pm

Telephone

+918897007879

Website

Alerts

Be the first to know and let us send you an email when Raju Gari Ruchulu - Ravulapalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Restaurant

Send a message to Raju Gari Ruchulu - Ravulapalem:

Share

Category